గిరిజన జాతుల అభివృద్ధి దిశగా.. ఏపీ ప్రభుత్వం!

| Edited By:

Aug 09, 2020 | 4:26 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గిరిజన జాతులను, వారి సంస్కృతిని మరింత సంరక్షించేందుకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జగన్ ప్రకటించారు.

గిరిజన జాతుల అభివృద్ధి దిశగా.. ఏపీ ప్రభుత్వం!
Follow us on

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గిరిజన జాతులను, వారి సంస్కృతిని మరింత సంరక్షించేందుకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జగన్ ప్రకటించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు. ఆదివాసీలకు భూమి హక్కు పత్రాల పంపిణీ కరోనా వ్యాప్తి కారణంగా అక్టోబర్ 2కు వాయిదా వేశామని తెలిపారు. గాంధీ జయంతి రోజున కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపన, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన వర్సిటీకి భూమి పూజ చేస్తామని చెప్పారు. అదే రోజు ఐటీడీఏల పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభిస్తున్నామని జగన్ తెలిపారు.

[svt-event date=”09/08/2020,4:09PM” class=”svt-cd-green” ]

Read More:

30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!

ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!