AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లోరిడాలో ఓటు హక్కు వినియోగించుకున్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఫ్లోరిడాలో ముందుగానే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెస్ట్ పామ్ బీచ్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ‘ట్రంప్ అనే వ్యక్తికి నేను ఓటు వేశాను’ అని ఆ తరువాత చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో ట్రంప్ కు ఓ ఇల్లు ఉంది. గత ఏడాది ఆయనన్యూయార్క్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఓటు వేస్తున్నప్పుడు ముఖానికి మాస్క్ ధరించారాయన. కరోనా వైరస్ నేపథ్యంలో యూఎస్ లో […]

ఫ్లోరిడాలో ఓటు హక్కు వినియోగించుకున్న డొనాల్డ్ ట్రంప్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 24, 2020 | 8:56 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఫ్లోరిడాలో ముందుగానే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెస్ట్ పామ్ బీచ్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ‘ట్రంప్ అనే వ్యక్తికి నేను ఓటు వేశాను’ అని ఆ తరువాత చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో ట్రంప్ కు ఓ ఇల్లు ఉంది. గత ఏడాది ఆయనన్యూయార్క్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఓటు వేస్తున్నప్పుడు ముఖానికి మాస్క్ ధరించారాయన. కరోనా వైరస్ నేపథ్యంలో యూఎస్ లో ఇప్పటికే 55 మిలియన్ల మంది ముందే ఓటు వేసేశారు.

Follow Us
ఆమె కళ్లను చూడటానికే హీరోయిన్‏ను చేశా..
ఆమె కళ్లను చూడటానికే హీరోయిన్‏ను చేశా..
పార్టీ స్టార్టజీని రివీల్ చేసిన ఏపీ బీజేపీ చీఫ్!
పార్టీ స్టార్టజీని రివీల్ చేసిన ఏపీ బీజేపీ చీఫ్!
హీరోయిన్‌గా సౌందర్యని అడిగాను.. చెల్లెలి క్యారెక్టర్ అనేసరికి..
హీరోయిన్‌గా సౌందర్యని అడిగాను.. చెల్లెలి క్యారెక్టర్ అనేసరికి..
ప్రతిరోజూ గుప్పెడు పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా..?
ప్రతిరోజూ గుప్పెడు పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా..?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
మీ ఇంట్లో ఈ సమస్య ఉందా.. లక్ష్మీ దేవి బయటకు వెళ్లిపోతున్నట్టే
మీ ఇంట్లో ఈ సమస్య ఉందా.. లక్ష్మీ దేవి బయటకు వెళ్లిపోతున్నట్టే
ఫుల్‌గా తాగాడు.. బైక్‌ వద్దకు వెళ్లాడు.. కట్‌చేస్తే.. అతను చేసిన
ఫుల్‌గా తాగాడు.. బైక్‌ వద్దకు వెళ్లాడు.. కట్‌చేస్తే.. అతను చేసిన
అజిత్ పక్కన ఉన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా.. ?
అజిత్ పక్కన ఉన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా.. ?
జగన్ అరెస్ట్ ఖాయం.. లిక్కర్ స్కామ్ సూత్రధారుల వేట మొదలైంది..
జగన్ అరెస్ట్ ఖాయం.. లిక్కర్ స్కామ్ సూత్రధారుల వేట మొదలైంది..
పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్నారా? బొప్పాయిని ఇలా వాడితే మెరిసే
పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్నారా? బొప్పాయిని ఇలా వాడితే మెరిసే