Breaking: కేరళలో తొలి మరణం.. దేశవ్యాప్తంగా 20కి చేరిన మృతుల సంఖ్య..

|

Mar 28, 2020 | 2:23 PM

COVID 19: కరోనా మహమ్మారి భారతదేశాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా కేరళలోని కొచ్చి హాస్పిటల్‌లో కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న వ్యక్తి  ఈరోజు మృతి చెందాడు. దీనితో కేరళలో ఇది తొలి మరణం కాగా.. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 20కి చేరుకుంది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 906 కేసులు నమోదు కాగా.. అందులో 83 మంది […]

Breaking: కేరళలో తొలి మరణం.. దేశవ్యాప్తంగా 20కి చేరిన మృతుల సంఖ్య..
Follow us on

COVID 19: కరోనా మహమ్మారి భారతదేశాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా కేరళలోని కొచ్చి హాస్పిటల్‌లో కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న వ్యక్తి  ఈరోజు మృతి చెందాడు. దీనితో కేరళలో ఇది తొలి మరణం కాగా.. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 20కి చేరుకుంది.

మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 906 కేసులు నమోదు కాగా.. అందులో 83 మంది కోలుకున్నారు. ఇక మొత్తం 803 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, కరోనా వైరస్ కట్టడికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

For More News:

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

హైదరాబాద్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు..

డేంజర్ బెల్స్: అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు.. 1600పైగా మరణాలు

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్దుడు..

కరోనా వైరస్ ‘వాట్సప్ గ్రూప్’.. వర్మ పోస్ట్ వైరల్..

దేశంలో 900కు చేరుకున్న కరోనా కేసులు.. కేరళ, మహారాష్ట్రల్లోనే అత్యధికం..

కరోనా ఎఫెక్ట్.. ఫ్యామిలీకి దూరంగా అజిత్.?

టెన్త్ పరీక్షలు లేకుండానే నేరుగా ఇంటర్‌లోకి..?