ఈ గేమ్ ఆడండి.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందండి..!

|

Jul 19, 2020 | 1:30 AM

Free Subscription Of Netflix: ఓటీటీ ప్లాట్‌ఫార్మ ‘నెట్‌ఫ్లిక్స్’ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక గేమ్ ఆడటంతో 83 ఏళ్ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ మీ సొంతం అంటూ సవాల్ విసురుతోంది. ఇంతకీ ఆ గేమ్ ఏంటంటే.? ‘ది ఓల్డ్ గార్డ్ గేమ్’. ఈ గేమ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన విజేతకు 83 ఏళ్ల పాటు అంటే దాదాపు 1,000 నెలలు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూసే అవకాశాన్ని పొందవచ్చునని స్పష్టం చేసింది. ఇక వినియోగదారులు ఈ […]

ఈ గేమ్ ఆడండి.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందండి..!
Follow us on

Free Subscription Of Netflix: ఓటీటీ ప్లాట్‌ఫార్మ ‘నెట్‌ఫ్లిక్స్’ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక గేమ్ ఆడటంతో 83 ఏళ్ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ మీ సొంతం అంటూ సవాల్ విసురుతోంది. ఇంతకీ ఆ గేమ్ ఏంటంటే.? ‘ది ఓల్డ్ గార్డ్ గేమ్’. ఈ గేమ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన విజేతకు 83 ఏళ్ల పాటు అంటే దాదాపు 1,000 నెలలు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూసే అవకాశాన్ని పొందవచ్చునని స్పష్టం చేసింది. ఇక వినియోగదారులు ఈ గేమ్ ఆడే ముందు ఒకసారి ‘ది ఓల్డ్ గార్డ్’ హాలీవుడ్ మూవీ చూస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ఆఫర్ 19వ తేదీతో పూర్తి కానుండగా.. గేమ్ ఆడాలనుకునేవారు ఈ లింక్‌ను www.oldguardgame.com క్లిక్ చేయండి.

Also Read:

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..

వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ వరాలు..

హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..!

సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!

సుశాంత్ ఆత్మతో మాట్లాడిన హుఫ్ పారానార్మల్.. షాకిస్తున్న వీడియో..!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..