AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెజారిటీ కోసమే చేర్చుకున్నాం: బీజేపీ నేత జీవీఎల్

నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై ఆపార్టీ సీనియర్ నేత  జీవీఎల్ నరసింహారావు స్పందించారు.  లోక్‌సభలో పూర్తి మెజారిటీని సాధించిన తమ పార్టీకి రాజ్యసభలో కూడా  మెజారిటీ కోసమే వీరిని చేర్చుకున్నామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల నాటికి  ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా మారనుందన్నారు. రాజ్యసభలో సంఖ్యా పరమైన ఇబ్బందుల్ని అధిగమించి కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకునే విషయంలో ఎలాంటి అవరోధం ఎదురుకాబోదని ధీమా వ్యక్తం చేశారు  జీవీఎల్. తమ పార్టీలో చేరినంత మాత్రాన […]

మెజారిటీ కోసమే చేర్చుకున్నాం: బీజేపీ నేత జీవీఎల్
Pardhasaradhi Peri
|

Updated on: Jun 22, 2019 | 6:57 PM

Share

నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై ఆపార్టీ సీనియర్ నేత  జీవీఎల్ నరసింహారావు స్పందించారు.  లోక్‌సభలో పూర్తి మెజారిటీని సాధించిన తమ పార్టీకి రాజ్యసభలో కూడా  మెజారిటీ కోసమే వీరిని చేర్చుకున్నామని స్పష్టం చేశారు.

రాబోయే ఎన్నికల నాటికి  ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా మారనుందన్నారు. రాజ్యసభలో సంఖ్యా పరమైన ఇబ్బందుల్ని అధిగమించి కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకునే విషయంలో ఎలాంటి అవరోధం ఎదురుకాబోదని ధీమా వ్యక్తం చేశారు  జీవీఎల్.

తమ పార్టీలో చేరినంత మాత్రాన చట్టపరంగా ఉన్న అభియోగాలపై విచారణ ఆగిపోదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా రాద్దాంతం చేసిన పార్టీలకు తగిన శాస్తి జరిగిందని , అలాంటి పార్టీల్లో ముందు వరుసలో టీడీపీనే ఉందంటూ ఎద్దేవా చేశారు జీవీఎల్.

ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..