AP Tenth Exams New Schedule: బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్

|

Mar 07, 2020 | 2:06 PM

AP Tenth Exams Schedule Changed: ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టెన్త్ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి.  ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరుగుతాయి. షెడ్యూల్ ఇలా ఉంది.. మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 ఏప్రిల్ 1 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 ఏప్రిల్ […]

AP Tenth Exams New Schedule: బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్
Follow us on

AP Tenth Exams Schedule Changed: ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టెన్త్ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి.  ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరుగుతాయి.

షెడ్యూల్ ఇలా ఉంది..

మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1

ఏప్రిల్ 1 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2

ఏప్రిల్ 3న – సెకండ్ లాంగ్వేజ్ పేపర్

ఏప్రిల్ 4న – ఇంగ్లీష్ పేపర్ 1

ఏప్రిల్ 6న – ఇంగ్లీష్ పేపర్ 2

ఏప్రిల్ 7న – మ్యాథమేటిక్స్ పేపర్ 1

ఏప్రిల్ 8న – మ్యాథమేటిక్స్ పేపర్ 2

ఏప్రిల్ 9న – జనరల్ సైన్స్ పేపర్ 1

ఏప్రిల్ 11న – జనరల్ సైన్స్ పేపర్ 2

ఏప్రిల్ 13న – సోషల్ స్టడీస్ పేపర్ 1

ఏప్రిల్ 15న – సోషల్ స్టడీస్ పేపర్ 2

For More News:

టీవీ వీక్షకులకు గుడ్ న్యూస్..

బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..

‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…

ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య…

మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్ల‌పై నిషేధం…

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల

తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎగ్ దోశలు.. వీడియో వైరల్..

హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు.?

సఫారీ సిరీస్… పగ్గాలు చేపట్టనున్న హిట్‌మ్యాన్.. హార్దిక్, ధావన్‌ల రీ-ఎంట్రీ ఖరారు.!