AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ ఎన్నికలు, కుప్ప కూలిన స్టేజీ, పప్పు యాదవ్ కి గాయాలు

బీహార్ ఎన్నికల ప్రచారంలో జన్ అధికార్ పార్టీ-లోక్ తాంత్రిక్ నేత రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ గాయపడ్డారు. శనివారం ముజఫర్ పూర్ జిల్లా మినాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో పప్పు యాదవ్ సహా స్టేజీపై ఉన్న ఇతరులు కూడా కింద పడిపోయారు. మైక్ లో పప్పు యాదవ్ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన పప్పుయాదవ్ ని […]

బీహార్ ఎన్నికలు, కుప్ప కూలిన స్టేజీ, పప్పు యాదవ్ కి గాయాలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 31, 2020 | 8:22 PM

Share

బీహార్ ఎన్నికల ప్రచారంలో జన్ అధికార్ పార్టీ-లోక్ తాంత్రిక్ నేత రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ గాయపడ్డారు. శనివారం ముజఫర్ పూర్ జిల్లా మినాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో పప్పు యాదవ్ సహా స్టేజీపై ఉన్న ఇతరులు కూడా కింద పడిపోయారు. మైక్ లో పప్పు యాదవ్ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన పప్పుయాదవ్ ని వెంటనే ఆయన అనుచరులు పైకి లేపారు. ఈ ఎన్నికల్లో ఈయన పార్టీ… చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని సమాజ్ పార్టీ, సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తోను, మరికొన్ని చిన్న పార్టీల తోను పొత్తు పెట్టుకుంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..