ఏపీలో మరో హైపవర్ కమిటీ ఏర్పాటు..

|

Oct 07, 2020 | 9:44 PM

రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ లీజులు, గనుల కేటాయింపులను ఈ-ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు జగన్ సర్కార్ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ హైపవర్ కమిటీకి ఏపీ భూగర్భ గనుల శాఖ ఉన్నతాధికారి కన్వీనర్‌గా..

ఏపీలో మరో హైపవర్ కమిటీ ఏర్పాటు..
Follow us on

Hi-Power Committee: రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ లీజులు, గనుల కేటాయింపులను ఈ-ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు జగన్ సర్కార్ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ హైపవర్ కమిటీకి ఏపీ భూగర్భ గనుల శాఖ ఉన్నతాధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఆర్ధిక, పరిశ్రమల, గనుల శాఖ కార్యదర్శులు, ఇండియన్ బ్యూరో అఫ్ మైన్స్, సర్వే అఫ్ ఇండియా ఉన్నతాధికారులు ఈ కమిటీలో మెంబర్స్‌గా ఉండనున్నారు. రిజర్వ్ ధర నిర్ధారణ, అర్హతల నిర్ధారణలో కమిటీ కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:

ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.!

అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. దరఖాస్తుకు మరోసారి అవకాశం.!

AP Eamcet 2020: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే..!

యువ నటుడికి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..

షాకింగ్ న్యూస్: దేశంలో 16 నిమిషాలకు ఒక రేప్.. NCRB సర్వే సంచలనం!