రోడ్డు ప్రమాదంలో రాజశేఖర్ డూప్‌కి గాయాలు..!

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో హీరో రాజశేఖర్ మేనరిజమ్స్ తో అలరించిన నటుడు ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆంజనేయులకు, ఆయన భార్యకు గాయాలయ్యాయి. ఇందిరా న‌గ‌ర్ ప్రాంతంలో నివ‌సించే ఆంజ‌నేయులు త‌న భార్యతో క‌లిసి జూబ్లీ చెక్‌పోస్టు మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన కారు వీరి బైక్‌ని డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు కాళ్లకు, చేతులకు […]

రోడ్డు ప్రమాదంలో రాజశేఖర్ డూప్‌కి గాయాలు..!
Follow us

|

Updated on: Apr 22, 2019 | 8:58 AM

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో హీరో రాజశేఖర్ మేనరిజమ్స్ తో అలరించిన నటుడు ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆంజనేయులకు, ఆయన భార్యకు గాయాలయ్యాయి. ఇందిరా న‌గ‌ర్ ప్రాంతంలో నివ‌సించే ఆంజ‌నేయులు త‌న భార్యతో క‌లిసి జూబ్లీ చెక్‌పోస్టు మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన కారు వీరి బైక్‌ని డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు కాళ్లకు, చేతులకు గాయలయ్యాయి. ఆయన భార్యకు స్వల్పగాయాలయ్యాయి. ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles
మరోసారి ఔదార్యాన్ని చాటుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

జనతా ఖానా.. రూ. 20కే సంపూర్ణ భోజనం.. రైల్వే ప్రయాణికులకు..

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

కలలో మీరు గనుక వీటిని చూస్తే.. మీపై కనక వర్షమే కురుస్తుంది!

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

వారెవ్వా.. ఏం ఐడియా గురూ! ఏకంగా కారులోనే దుకాణం పెట్టేశాడుగా..

అక్కినేని అందగాడి కార్, బైక్ కలెక్షన్ చూశారా ..?

ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ స్పీడుగా వర్క్ చేస్తుంది!
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ స్పీడుగా వర్క్ చేస్తుంది!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..

డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!

రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట

ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌

అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??