Photo Puzzle: దమ్ముంటే కాస్కోండి.. ఈ ఫోటోలో ‘6’ నెంబర్ కనిపెడితే మీరే జీనియస్ అంతే!

|

Nov 23, 2022 | 10:09 AM

ఫోటో పజిల్స్ అనేవి మనకు కాస్త రిలాక్సేషన్‌ను మాత్రమే కాదు.. చురుకుదనాన్ని కూడా ఇస్తాయి. అందుకే ఇవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి.

Photo Puzzle: దమ్ముంటే కాస్కోండి.. ఈ ఫోటోలో 6 నెంబర్ కనిపెడితే మీరే జీనియస్ అంతే!
Photo Puzzle
Follow us on

ఫోటో పజిల్స్ అనేవి మనకు కాస్త రిలాక్సేషన్‌ను మాత్రమే కాదు.. చురుకుదనాన్ని కూడా ఇస్తాయి. అందుకే ఇవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. వీటిని మేధావులు ఈజీగా సాల్వ్ చేసేస్తుంటే.. మిగిలిన వారు మాత్రం సమాధానం కనిపెట్టేందుకు బుర్రలు పట్టుకుంటారు. ఫోటో పజిల్స్ మాములు పజిల్స్ లాంటివి కాదు.. మెదడును తికమక పెట్టేస్తాయి. కళ్లు షార్ప్‌గా ఉంటేనే గానీ.. వాటిల్లో దాగున్న రహస్యాన్ని కనిపెట్టలేం. మరి మీ సంగతేంటి.? మీరు ఎప్పుడైనా ఫోటో పజిల్ సాల్వ్ చేశారా.? ఒకవేళ లేదంటే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నా ఈ పజిల్‌పై ఓ లుక్కేయండి.

పైన పేర్కొన్న ఫోటో చూస్తుంటే.. ఏదో నెంబర్ గేమ్ అని మీరు అనుకోవచ్చు.. అయితే కాస్త ఆగండి..! అక్కడ ఎలాంటి గేమ్ లేదు. కేవలం అన్ని వరసల్లోనూ ‘9’ నెంబర్ ఉంది. మీరు ఆ నెంబర్స్ మధ్య దాగున్న ‘6’ నెంబర్ కనిపెట్టాలి. ఫోటో పైపైన చూస్తే కనిపించదు. తీక్షణంగా చూస్తేనే అవి ఎన్ని ఉన్నాయో గుర్తించగలరు. మరి లేట్ ఎందుకు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేందుకు ప్రయత్నించండి. మీ కళ్లకు పరీక్ష పెట్టండి.

ఎంత వెతికినా మీకు సమాధానం దొరకలేదా.? అయితే నో టెన్షన్. ఆన్సర్ కోసం కింద ఫోటో చూడండి. కాని రహస్యాన్ని వెతకకుండా మాత్రం ఈ ఫోటో చూస్తే మాత్రం మీలో కనిపెట్టే అత్రుత లేనట్లే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..