ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా.. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకొని, ఈశాన్య జార్ఖండ్‌ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కాగా.. సముద్రంలోకి చేపల వేటకు మత్స్యకారులు ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచించారు.

ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..!
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2019 | 10:16 AM