GHMC Elections Results 2020: జాంబాగ్‌ డివిజన్ లో ఓట్లు గల్లంతు..గోషామహల్‌లో బీజేపీ ఆందోళన

గోషామహల్‌ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జాంబాగ్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపుపై గందరగోళం జరిగిందంటూ బీజేపీ అభ్యంతరం..

  • Jyothi Gadda
  • Publish Date - 11:39 am, Fri, 4 December 20
GHMC Elections Results 2020: జాంబాగ్‌ డివిజన్ లో ఓట్లు గల్లంతు..గోషామహల్‌లో బీజేపీ ఆందోళన

గోషామహల్‌ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జాంబాగ్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపుపై గందరగోళం జరిగిందంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బూత్‌ నెంబర్‌ 8లో పోలైన ఓట్లు ఓట్లు గల్లంతయ్యాయంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. 471 ఓట్లకు బదులు బాక్కులో 257 మాత్రమే ఉన్నాయని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ అభ్యంతరం తెలపడంతో పోలింగ్‌ తప్పుగా చెప్పామంటున్నారు అధికారులు.

GHMC Election Results 2020 :

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే !