FEATURED:

నెల్లూరులో eRZL ఎలక్ట్రోలైట్, హైడ్రేషన్ అవగాహన ప్రచారం

ఎండ వేడిమి, రోజువారీ కార్యకలాపాల వల్ల అలసటతో ఉన్న వారి కోసం eRZL బృందం నెల్లూరులో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ భర్తీ ప్రాముఖ్యతను తెలియజేస్తూ eRZL ఎలక్ట్రోలైట్ డ్రింక్ ఉపయోగం గురించి వివరించింది. నెల్లూరులో నిర్వహించిన ఈ విస్తృత ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

Updated on: Jun 12, 2026 | 6:25 PM

ఎండ వేడిమి, రోజువారీ తీవ్రమైన పనులు, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాల కారణంగా జనం తరచుగా అలసట, డీహైడ్రేషన్ బారినపడుతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు, హైడ్రేషన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి eRZL ఎలక్ట్రోలైట్ డ్రింక్ బృందం నెల్లూరులో ఒక ప్రత్యేక ఆన్-గ్రౌండ్ యాక్టివేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. eRZL బృందం నెల్లూరులోని రద్దీగా ఉండే వీధులు, ముఖ్యమైన ప్రదేశాలలో పర్యటించింది. వినియోగదారులకు హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ భర్తీ ఎంత ముఖ్యమో వారికి వివరించింది. ముఖ్యంగా ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, అధిక శారీరక శ్రమ చేసేవారికి eRZL ఎలక్ట్రోలైట్ డ్రింక్ ఎలా ఉపయోగపడుతుందో తెలియజేసింది. శరీరంలో కోల్పోయిన లవణాలను తిరిగి నింపడంలో ఇది ఎలా సహాయపడుతుందో వివరించింది. నెల్లూరులో ఈ ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.