FEATURED:

హనుమకొండలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం

వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు హనుమకొండలో eRZL బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. బిజీ వీధుల్లో, నగరంలోని కీలక ప్రాంతాల్లో పర్యటించిన eRZL టీమ్ హైడ్రేషన్ ప్రాముఖ్యతను వివరించింది. శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమానికి హనుమకొండలో విశేష స్పందన లభించింది.

Updated on: Jun 15, 2026 | 6:04 PM

హైడ్రేషన్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి eRZL ఎలక్ట్రోలైట్ డ్రింక్ బృందం హనుమకొండలో క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. వేసవితాపం కారణంగా శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడం ఆవశ్యకతను eRZL బృందం వివరించింది. హనుమకొండలోని రద్దీగా ఉండే వీధులు,ఇతర ప్రధాన ప్రాంతాల్లో పర్యటించింది. రోజంతా శ్రమించే వారికి, ప్రయాణాలు చేసే వారికి, బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనే వారికి, వేడి వాతావరణంలో నివసించే వారికి హైడ్రేషన్ ఎంత ముఖ్యమో వివరించింది. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవడం, ఎలక్ట్రోలైట్లను భర్తీ చేసుకోవడం ద్వారా వేసవిలో ఎదురయ్యే అలసట, నీరసం నుండి ఎలా ఉపశమనం పొందవచ్చో తెలియజేశారు. హనుమకొండలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.