కోలుకుంటోన్న నటుడు.. ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌

| Edited By:

Oct 10, 2020 | 5:23 PM

కాలా మూవీ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన ప్రముఖ మలయాళీ నటుడు టొవినో థామస్ కోలుకుంటున్నారు

కోలుకుంటోన్న నటుడు.. ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌
Follow us on

Tovino Thomas health: కాలా మూవీ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన ప్రముఖ మలయాళీ నటుడు టొవినో థామస్ కోలుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనను విడుదల చేసింది. థామస్‌ పరిస్థితి మెరుగుపడుతోంది. అతడు కోలుకుంటున్నాడు. అతడిని ఐసీయూ నుంచి బయటకు షిఫ్ట్‌ చేశాము. నాలుగైదు రోజుల్లో థామస్‌ని డిశ్చార్జి చేస్తాం అని ఆసుపత్రి ప్రకటనను విడుదల చేసింది. కాగా సెప్టెంబర్ 7న కాలా షూటింగ్‌ మొదలైంది. ఇందులో దివ్య పిళ్లై, సుమేష్ మోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జువిస్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న ఈ మూవీకి రోహిత్‌ వీఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు థామస్ త్వరగా కోలుకోవాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

Read More:

Bigg Boss 4: అమ్మాయిలకు అండగా కింగ్‌, కెప్టెన్‌పై కొరడా

ఆరు నెలలుగా కరోనా రోగులకు సేవలందిస్తోన్న నటికి పాజిటివ్‌