క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని ప్రజలకు చెప్పడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ హీరోలిద్దరూ ప్రమోషన్లకు వస్తున్నారంటేనే ఫ్యాన్స్‌లో అదో మాదిరి ఇష్టం పెరిగిపోతోంది. ఇంతకీ ఎవరా హీరోలు ? ఏమిటి వారి కథ.. ఖుషీ సినిమాలోని పాటకు స్టేజ్ మీద రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ, పర్ఫెక్ట్ బ్యూటీ సమంత వేసిన స్టెప్పుల్ని చూశారుగా.. అదీ సంగతీ! సినిమాకు ఎన్నిరోజుల కాల్షీట్ ఇచ్చి ఎంత ప్రాణం పెట్టి పనిచేసినా, ప్రమోషన్లను కూడా అంతకు ధీటుగానే చేస్తారు విజయ్.
Prabhas, Vijay Devarakonda
Follow us on
వాళ్లిద్దరూ ఆరడుగుల అందగాళ్లు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్. లోకల్‌గానే కాదు, ప్యాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ తెచ్చుకున్నవాళ్లే. అయినా, క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని ప్రజలకు చెప్పడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ హీరోలిద్దరూ ప్రమోషన్లకు వస్తున్నారంటేనే ఫ్యాన్స్‌లో అదో మాదిరి ఇష్టం పెరిగిపోతోంది. ఇంతకీ ఎవరా హీరోలు ? ఏమిటి వారి కథ.. ఖుషీ సినిమాలోని పాటకు స్టేజ్ మీద రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ, పర్ఫెక్ట్ బ్యూటీ సమంత వేసిన స్టెప్పుల్ని చూశారుగా.. అదీ సంగతీ! సినిమాకు ఎన్నిరోజుల కాల్షీట్ ఇచ్చి ఎంత ప్రాణం పెట్టి పనిచేసినా, ప్రమోషన్లను కూడా అంతకు ధీటుగానే చేస్తారు విజయ్.