
సినీ సెలబ్రెటీలు సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. హీరోలు ఎక్స్(ట్విట్టర్)లో బిజీగా ఉంటే.. హీరోయిన్స్ మాత్రం ఇన్ స్టా గ్రామ్‌ను ఉతికి ఆరేస్తున్నారు. ఓ రేంజ్‌లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చైల్డ్ హుడ్ ఫోటోలతో పాటు లేటెస్ట్ ఫోటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు. తాజాగా కొంతమంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో తమ లేటెస్ట్ ఫోటోలను పంచుకున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామర్ గేట్లు ఎత్తేసింది, రష్మిక మందన్న మరోసారి అదరగొట్టింది, ఐశ్వర్య రాజేష్ బ్లాక్ డ్రస్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో రకుల్ రచ్చ.. ఈ క్రేజీ బ్యూటీ ఇన్ స్టా పోస్ట్‌ల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.