
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ జటాధర. షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించి.. ఆ తర్వాత రాక్షస కావ్యం అనే చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన వెంకట్ కళ్యాణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్స్ సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇన్నాళ్లు హిందీ సినీరంగంలో కథానాయికగా మెప్పించిన సోనాక్షి.. ఇప్పుడు జటాధర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. లంకె బిందెలు, పిశాచ బంధనం వంటి కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందించారు. ప్రేరణ అరోరా,ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఇప్పుడు నవంబర్ 7న గ్రాండ్ గా విడుదలైంది.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన అడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇన్నాళ్లు హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న సుధీర్ బాబు.. ఇప్పుడు మరి జటాధర సినిమాతో హిట్టు అందుకున్నాడా ? లేదా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
#Jatadhara Review:
⭐️⭐️⭐️⭐️
Jatadhara delivers a gripping supernatural experience with strong performances and a solid narrative.#SonakshiSinha shines as Dhana Pishachini. This is easily one of her most striking roles to date. Transitioning from romantic characters to a dark,… pic.twitter.com/BJMqXyY24Q
— Siddharth Mathur (@TheSidMathur) November 6, 2025
Blockbuster reports for #Jatadhara 🙌🏻🔥
As expected the massive Comeback for my @isudheerbabu ❤️🔥🥹👏🏻 #MaheshBabu #SSMB29
pic.twitter.com/eyAZnDRit1— AkshaySai (@Akshay5989) November 6, 2025
సోనాక్షఇ సిన్హా ధన పిశాచిగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఆమె చేసిన అద్భుతమైన పాత్రలలో ఇది ఒకటి. సుధీర్ బాబు, ఘోస్ట్ హంటర్ గా తన నటనతో మెప్పించారు. అతీంద్రియ అనుభవాన్ని ఈ సినిమా అందిస్తుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అంటూ ట్వీట్ చేశారు.
This week releases our view #TheGreatPreWeddingShow – Soulful with loads of Fun 👍🏻
Our Rating : 3.5/5#TheGirlFriend – Heartfelt Drama 👍🏻
Our Rating : 3/5#Jatadhara yet to watch.
Both films are good…mee taste ki thaggattu tickets book chesesukundi
— Thyview (@Thyview) November 7, 2025
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..