యంగ్ హీరో నాగశౌర్య.. రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లెటేస్ట్ చిత్రం వరుడు కావలెను. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్.. పోస్టర్స్, ట్రైలర్‌తో మూవీ పై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. విదేశాల్లో ఇప్పటికే ఈ సినిమా విడుదలైంది. అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్ తోపాటు సంగీత్ ఈవెంట్ అంటూ హడావిడి చేస్తుంది టీమ్.దీంతో ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన సినీ ప్రముఖులు.. ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వరుడు కావలెను సినిమాపై సోషల్ మీడియాలో మిశ్రమ కామెంట్స్ వస్తున్నాయి.
ట్వీట్స్..
Wishing my dear brother @vamsi84 gaaru all the very best for #VaruduKaavalenuFromToday #VaruduKavalenu ❤️ @SitharaEnts
My best wishes to @IamNagashaurya @riturv ❤️#lakshmisoujanya @ganeshravuri @Composer_Vishal ?
Watch in theatres guys !! It ? pic.twitter.com/0dH4fO87kJ
— thaman S (@MusicThaman) October 29, 2021
#VaruduKavalenu (Telugu|2021) – THEATRE
Handsome Naga Shourya; Costumes r super cool. Ritu Varma’s attitude & perf gud. Nice Songs. Murali Sharma has no scope. Routine scenes, nothing new. Passable 1st Hlf, Draggy 2nd Hlf. Writing s not convincing enough. AVERAGE Romantic Drama! pic.twitter.com/CqauZ21CaW
— CK Review (@CKReview1) October 29, 2021
#VaruduKavalenu review 4.5/5
Buzz butta gadu ? pic.twitter.com/QFZ7byfAPE— LIGER (@vijaydevaraa) October 28, 2021
#VaruduKavalenu in cinemas from today.
Expecting it to be a good romantic drama. pic.twitter.com/PHvj7w7qn7
— Haricharan Pudipeddi (@pudiharicharan) October 29, 2021
Decent ga bane undi movie…..2nd hf kastha slow….. but overall not bad… plot could have been better…Lead pair was good pic.twitter.com/w5PegX8kwU
— CineManiac (@sreekar08) October 29, 2021
#VaruduKaavalenu – Flashback episode is the biggest asset
?#VaruduKavalenu 15 Minutes flashback in the film which is quite key and will impress everyone with its emotions and story
?The film has mature emotions which will really impress today’s youth#NagaShaurya #RituVarma
— PaniPuri (@THEPANIPURI) October 28, 2021
#VaruduKaavalenu Overall an Average Timepass Watch!
Music, production values, and a few well written scenes are the highlights.
On the flipside, there was very little emotional connect and the narravite and plot was age-old.
Rating: 2.5/5
— Venky Reviews (@venkyreviews) October 29, 2021
Also Read: Romantic Twitter Review: అదుర్స్ అనిపించుకుంటున్న ఆకాశ్ పూరీ.. రొమాంటిక్ సినిమా ట్విట్టర్ రివ్యూ..
Bigg Boss 5 Telugu: శివాలెత్తిన యానీ మాస్టర్.. కత్తి అందుకున్న సిరి.. ఇదేం రచ్చ రా నాయనా..