
మౌని రాయ్.. ఈ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తుంది. ఈ అమ్మడు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ

హిందీ ఇండస్ట్రీలో ఉన్న హాట్ బ్యూటీస్ లో మౌని రాయ్ ఒకరు.

నాగిని సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది ఈ చిన్నది

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి

ట్రెడిషనల్ డ్రస్ లో మౌని రాయ్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

అందమైన డ్రస్ లో మౌని రాయ్ మరింత అందంగా మెరిసింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు