Vettaiyan: ‘వెట్టైయాన్’ సినిమా కోసం రజినీ, అమితాబ్ ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా..?

అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల కాబోతుండడంతో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. కొన్ని రోజులుగా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ‘జైలర్’ తర్వాత రజనీకాంత్ హీరోగా తెరపైకి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో రజినీతోపాటు అమితాబ్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Vettaiyan: 'వెట్టైయాన్' సినిమా కోసం రజినీ, అమితాబ్ ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా..?
Vettaiyan
Follow us

|

Updated on: Oct 05, 2024 | 3:39 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజులు చికిత్స అనంతరం శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం తలైవా వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. జైభీమ్ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల కాబోతుండడంతో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. కొన్ని రోజులుగా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ‘జైలర్’ తర్వాత రజనీకాంత్ హీరోగా తెరపైకి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో రజినీతోపాటు అమితాబ్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

అయితే రజినీకాంత్ ఈ సినిమా కోసం రూ.125 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. ఇక అమితాబ్ బచ్చన్ 7 కోట్లు అందుకున్నారు. ఫహద్ ఫాసిల్ పారితోషికం దాదాపు 3 కోట్ల రూపాయలు. మంజు వారియర్ రెమ్యునరేషన్ రూ.85 లక్షలు. ఇందులో కీలకపాత్రలో నటిస్తున్న రితికా సింగ్ కు రూ.25 లక్షలు చెల్లించారు. ‘జైలర్’ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమాకు రజనీకాంత్ 100 కోట్ల పారితోషికం అందుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌లో ‘వెట్టయాన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, దీనికి రజనీకాంత్ 125 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు.

ఈ సినిమాలో రజనీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. నేరస్తులకు వ్యతిరేకంగా ఉండడంతో రజినీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయనేది సినిమా. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మిశ్రమ స్పందన లభించింది. ‘వెట్టయాన్’ సినిమా విదేశాల్లో మంచి బిజినెస్ చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం వెట్టైయాన్ సినిమాపై మంచి హైప్ నెలకొంది. గతేడాది రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో రజనీ యాక్షన్, ట్విస్టులు, డైరెక్షన్ ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ‘వెట్టయాన్‌’ సినిమా పై కూడా భారీ హైప్ నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'వెట్టైయాన్' సినిమాకు రజినీ, అమితాబ్ పారితోషికం ఏంతంటే..
'వెట్టైయాన్' సినిమాకు రజినీ, అమితాబ్ పారితోషికం ఏంతంటే..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
ఏడాదిలో నవరాత్రి 9 రోజులే తెరచుకునే అమ్మవారి ఆలయం ఎక్కడంటే
ఏడాదిలో నవరాత్రి 9 రోజులే తెరచుకునే అమ్మవారి ఆలయం ఎక్కడంటే
రూ. 45 వేల టీవీ రూ. 24 వేలకే.. 43 ఇంచెస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌
రూ. 45 వేల టీవీ రూ. 24 వేలకే.. 43 ఇంచెస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
మణికంఠకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..
మణికంఠకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..
మృణాల్ ఠాకూర్ అక్కను చూశారా? చెల్లిని మించిన అందం.. ఫొటోస్ వైరల్
మృణాల్ ఠాకూర్ అక్కను చూశారా? చెల్లిని మించిన అందం.. ఫొటోస్ వైరల్
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఏనుగుల సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు..
ఏనుగుల సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు..