Tollywood: అబ్బాయి కాదు అమ్మాయే.. కుర్రాళ్ల మతిపోగొట్టే హాట్ హాట్ వయ్యారి.. ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరలవుతుంది. పైన ఫోటోలో నూనుగు మీసాలతో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టగలరా.. ? అందులో కనిపిస్తున్నది అబ్బాయి అనుకుంటే పోరపాటే.. ఇప్పుడు కుర్రాళ్ల మతిపోగొట్టేస్తోన్న అందాల వయ్యారి. ఇంతకీ ఆ అబ్బాయి.. అదేనండి అమ్మాయి ఎవరో తెలుసా.

Tollywood: అబ్బాయి కాదు అమ్మాయే.. కుర్రాళ్ల మతిపోగొట్టే హాట్ హాట్ వయ్యారి.. ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
Actress
Follow us

|

Updated on: Oct 05, 2024 | 4:05 PM

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరలవుతుంది. పైన ఫోటోలో నూనుగు మీసాలతో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టగలరా.. ? అందులో కనిపిస్తున్నది అబ్బాయి అనుకుంటే పోరపాటే.. ఇప్పుడు కుర్రాళ్ల మతిపోగొట్టేస్తోన్న అందాల వయ్యారి. ఇంతకీ ఆ అబ్బాయి.. అదేనండి అమ్మాయి ఎవరో తెలుసా.. తనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే. ఈ అమ్మడు సినీ రంగ ప్రవేశానికి ముందే బాలీవుడ్‌లో అత్యధిక స్టార్ రేటింగ్ పొందిన హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు దీపిక చిన్ననాటి ఆసక్తికరమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పదుకొణె కూతురు దీపిక. ఈ బ్యూటీ డెన్మార్క్‌లో పుట్టి పెరిగింది.

దీపిక 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమె కుటుంబం బెంగుళూరుకు వెళ్లిపోయింది. చిన్నతనంలో తండ్రి అడుగుజాడల్లోనే దీపిక జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో బ్యాడ్మింటన్ ఆడింది. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకున్న ఈ బ్యూటీ.. గ్రాడ్యుయేషన్ తర్వాత క్రీడలను వదిలి మోడలింగ్‌పై దృష్టి సారించింది. దీపిక మోడలింగ్ నుంచి సినీ రంగ ప్రవేశం చేసింది. దీపికా సోదరి అనీషా పదుకొణె అప్ కమింగ్ గోల్ఫ్ క్రీడాకారిణి.

కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’తో దీపిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో షారుఖ్ నటించిన ఓం శాంతి ఓం మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు నటనకు దీపిక ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. దీపిక ప్రధాన పాత్రలో ఎన్నో సినిమాలు బాలీవుడ్‌కి చేరుకున్నాయి. నిర్మాతగానూ దీపిక దృష్టిని ఆకర్షించింది. ఇటీవలే కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించింది. 2018లో బీటౌన్ హీరో రణ్వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఈ ఏడాది సెప్టెంబర్ 8న పాప జన్మించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏంటీ.. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఆ హీరోయినా..
ఏంటీ.. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఆ హీరోయినా..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
ఈ సండే ఊహించని కంటెస్టెంట్ బయటకు.. షాక్‌లో బిగ్ బాస్ ఫ్యాన్స్
ఈ సండే ఊహించని కంటెస్టెంట్ బయటకు.. షాక్‌లో బిగ్ బాస్ ఫ్యాన్స్
AP News: ఆ విషయంలో ఏపీకి ఆదర్శంగా ఈశాన్య రాష్ట్రం..
AP News: ఆ విషయంలో ఏపీకి ఆదర్శంగా ఈశాన్య రాష్ట్రం..
'వెట్టైయాన్' సినిమాకు రజినీ, అమితాబ్ పారితోషికం ఏంతంటే..
'వెట్టైయాన్' సినిమాకు రజినీ, అమితాబ్ పారితోషికం ఏంతంటే..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
ఏడాదిలో నవరాత్రి 9 రోజులే తెరచుకునే అమ్మవారి ఆలయం ఎక్కడంటే
ఏడాదిలో నవరాత్రి 9 రోజులే తెరచుకునే అమ్మవారి ఆలయం ఎక్కడంటే
రూ. 45 వేల టీవీ రూ. 24 వేలకే.. 43 ఇంచెస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌
రూ. 45 వేల టీవీ రూ. 24 వేలకే.. 43 ఇంచెస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి