Tollywood: అమ్మ బాబోయ్.. గీత గోవిందం మూవీలో నటించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు

ఈమె ముందు చిన్న చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ గా నటించి.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇంతకి ఈమె ఇప్పుడు ఎలా మారిపోయిందే చూస్తే మీరే షాక్ అవుతారు.

Tollywood: అమ్మ బాబోయ్.. గీత గోవిందం మూవీలో నటించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు
Mouryani Latest Look
Follow us

|

Updated on: May 26, 2024 | 3:32 PM

తొలుత చిన్న చిన్న పాత్రలు వేసి.. తర్వాత స్టార్ నటీనటులుగా ఎదిగిన వాళ్లు మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉంటారు. మంచి అవకాశాలను ఒడిసి పట్టుకుని వాళ్లు.. తమ ఫేట్ మార్చుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి కూడా అంతే. సినిమాల్లో తొలుత సైడ్ ఆర్టిస్ట్‌గా నటించి.. ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. పలు స్టార్ హీరోల చిత్రాల్లో కీ రోల్స్ చేసింది. అప్పటికీ.. ఇప్పటికీ ఆమె ఎలా మారిపోయిందో చూస్తే మీరు షాక్ తినడం ఖాయం. ఇంతకీ తనెవరో మీరు గెస్ చేశారా.. మేమే చెప్పేస్తా లేండి.. తన పేరు మౌర్యాని. తెలుగు అమ్మాయిలానే అనిపిస్తుంది కానీ పాపది కర్నాటక. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉండగానే ఆమెకు హీరోయిన్‌గా చాన్స్ వచ్చింది. 2016లో ‘అర్ధనారి’ అనే సినిమా ద్వారా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. బ్యూటీతో పాటు టాలెంట్ ఉండటంతో ఆ తర్వాత వరసగా అవకాశాలు అందుకుంది.  అదే ఏడాది అల్లరి నరేష్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసి జాక్ పాట్ కొట్టింది. ఈ సినిమాలో కూడా దెయ్యంగా కూడా సూపర్ చేసింది.

ఆ తర్వాత ‘జానకి రాముడు’,  ‘లా’ , ‘నెల్లూరి పెద్దారెడ్డి’, ‘గీత గోవిందం’, ‘క్రాక్’,  ‘సుందరాంగుడు’, ‘దేవరకొండలో విజయ్ ప్రేమ కథ’, ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ వంటి సినిమాలు చేసింది చివరిగా 2023లో వచ్చిన ‘నేడే విడుదల’ సినిమాల్లో కనిపించింది. ఇక ఆ తర్వాత మౌర్య ఏ చిత్రంలోనూ కనిపించలేదు. అయితే ఈమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన మూవీస్ మాత్రం గీత గోవిందం, క్రాక్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. ఎన్నో సినిమాల్లో తన క్రేజీ యాక్టింగ్‌తో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే అవాక్కవాల్సిందే. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు..తెలిస్తే ఇకపై తొక్కకూడా
కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు..తెలిస్తే ఇకపై తొక్కకూడా
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!
చెమట స్మెల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలు మీ కోసం
చెమట స్మెల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలు మీ కోసం
3 జట్లతో టీమిండియా సూపర్ 8 పోరు.. ఏ జట్టుపై రికార్డు ఎలా ఉందంటే?
3 జట్లతో టీమిండియా సూపర్ 8 పోరు.. ఏ జట్టుపై రికార్డు ఎలా ఉందంటే?
తమిళనాట పొలిటికల్ కిరికిరి.. అన్నాడీఎంకేపై కన్నేసిన చిన్నమ్మ..!
తమిళనాట పొలిటికల్ కిరికిరి.. అన్నాడీఎంకేపై కన్నేసిన చిన్నమ్మ..!