Bhagavanth kesari: మాస్ బీట్‌కు బాలయ్య , శ్రీలీల అదిరే స్టెప్పులు.. భగవంత్ కేసరి ఫస్ట్ సాంగ్

|

Sep 02, 2023 | 6:40 AM

ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా పై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రీసెంట్ గా అఖండ. వీరసింహారెడ్డి లాంటి భారీ హిట్స్ అందుకున్న బాలయ్య ఇప్పుడు భగవంత్ కేసరి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

Bhagavanth kesari: మాస్ బీట్‌కు బాలయ్య , శ్రీలీల అదిరే స్టెప్పులు.. భగవంత్ కేసరి ఫస్ట్ సాంగ్
Bhagavanth Kesari
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న నయా మూవీ భగవంత్ కేసరి . టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా పై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రీసెంట్ గా అఖండ. వీరసింహారెడ్డి లాంటి భారీ హిట్స్ అందుకున్న బాలయ్య ఇప్పుడు భగవంత్ కేసరి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . వినాయక చవితి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సాద్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో బాలకృష్ణ, శ్రీలీల కలిసి స్టెప్పులేశారు. ఈ సాంగ్ మాస్ బీట్స్ తో అదరగొట్టారు సంగీత దర్శకుడు తమన్. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

అటు అనిల్ కూడా ఈ సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు. నందమూరి అభిమానులకు కావాల్సిన యాక్షన్ సీన్స్ తో పాటు తన మార్క్ కామెడీ కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

బాలకృష్ణ, కాజల్, శ్రీలీల కలిసి నటిస్తున్న భగవంత్ కేసరి మూవీ ఫస్ట్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.