నయనతార ఇటీవలే విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుని అత్తగారింట్లో కాలు పెట్టింది.
నయన్ పారితోషికం అమాంతం పెంచేనసినట్లు కోలీవుడ్ మీడియా షేక్ చేసింది.
పెళ్లి తర్వాత రెండు వారాల్లోనే మళ్లీ షూటింగ్స్‌లో బిజీ అయ్యారు నయన్
ఇదిలా ఉంటే పెళ్లికి ముందు ఓ ఇల్లు కొనుక్కున్నా.. తాజాగా మరో ఇంటిని కూడా కొనేసినట్లు వార్తలొస్తున్నాయి..
అంతేకాదు ఆ ఇంటి ఇంటీరియర్స్ కోసం ఓ భారీ బడ్జెట్ సినిమాకు అయ్యే ఖర్చు పెడుతోందట ఈ స్టార్. ఇప్పటికే నయనతార చెన్నైలోని ఖరీదైన పొయెస్ గార్డెన్‌లో ఓ బంగ్లాను కొన్నారు.
ఇప్పుడు వాటి ఇంటీరియర్ కోసమే 25 కోట్లు ఖర్చు చేస్తుండటం తమిళనాట చర్చనీయాంశంగా మారింది