Rajeev Rayala |
Jul 11, 2022 | 7:40 AM
తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ అవకాశలకోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.
అతి తక్కువ కాలంలోనే కొన్ని చిన్న సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంది.
సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటోంది.
నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది ఈషా.
తనలోని సరికొత్త గ్లామర్ తో ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది
ఈషా గ్లామరస్ పాత్రలు చేయాలి అంటే కథలో బలమైన కంటెంట్ ఉంటేనే నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.