AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అడుగడుగో యాక్షన్ హీరో’..రేపే రిలీజ్‌ !

నటసింహ నందమూరి బాల‌కృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం `రూల‌ర్‌`. యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీగా ప్రేక్షకుల ముందుగా రాబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ సంబంధించి ఇటీవలే అన్ని పనులు పూర్తి చేసుకుంది. డిసెంబర్‌ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు ప్రమోషన్లను కూడా భారీగా చేయడానికి చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం (డిసెంబర్‌ 1) ఉదయం ఫస్ట్‌ లిరికల్‌ […]

'అడుగడుగో యాక్షన్ హీరో'..రేపే రిలీజ్‌ !
Pardhasaradhi Peri
|

Updated on: Nov 30, 2019 | 7:57 PM

Share

నటసింహ నందమూరి బాల‌కృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం `రూల‌ర్‌`. యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీగా ప్రేక్షకుల ముందుగా రాబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ సంబంధించి ఇటీవలే అన్ని పనులు పూర్తి చేసుకుంది. డిసెంబర్‌ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు ప్రమోషన్లను కూడా భారీగా చేయడానికి చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం (డిసెంబర్‌ 1) ఉదయం ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. రామజోగయ్య శాస్త్రి రచించిన అడుగడుగో యాక్షన్‌ హీరో…అరే దేఖో యారో..అనే పాటను విడుదల చేయనున్నారు. రూలర్‌ మోషన్‌ పోస్టర్‌ వీడియోలో బ్యాక్‌ గ్రౌండ్‌లో ఈ పాట వినిపిస్తుంది. అయితే, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనుల శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌ 15వ తేదీన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లుగా సమాచారం. ఇక, జై సింహా వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తర్వాత బాలకృష్ణ, కెఎస్‌ రవికుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో రూలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోనాల్‌, చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, భూమిక, జయసుధ, షాయాజీ షిండే, ధన్‌రాజ్‌, కారుమంచి రఘు తదితరులు కీలక పాత్రధారులు, రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి. కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow Us
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?