ఓటీటీలో గత్తర లేపుతున్న థ్రిల్లర్ సినిమా.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు..! అస్సలు మిస్ అవ్వకండి

థ్రిల్లర్ సినిమాలకు ఇప్పటికే ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. థియేటర్స్ లో ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే చాలా సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి.

ఓటీటీలో గత్తర లేపుతున్న థ్రిల్లర్ సినిమా.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు..! అస్సలు మిస్ అవ్వకండి
Movie

Updated on: Aug 03, 2026 | 7:04 PM

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలోనూ థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఓటీటీలో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మిస్టరీ కథలు, ఊహించని ట్విస్ట్ లతో సాగే సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరధం పడుతుంటారు. దర్శక నిర్మాతలు కూడా అలాంటి సినిమాలనే తెరకెక్కిస్తుంటారు. ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు ఓటీటీలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్, క్రైమ్, రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఓ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ తో పాటు వ్యూస్ కూడా సొంతం చేసుకుంటున్నాయి.

ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా

బాబోయ్ ఈ సినిమాలో సీన్స్ పిచ్చెక్కిస్తాయి. సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో.. ఎలాంటి ట్విస్ట్ వస్తుందో మీరు అస్సలు ఊహించలేరు.. ఆ రేంజ్ లో ఉంటుంది.. ప్రస్తుతం ఓటీటీలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది ఈ సినిమా..ఇంతకూ ఈ మూవీ ఏదంటే.. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. సినిమా ఓ యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె పేరు ఆరికా.. ఆమె భర్త అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ ఇస్తుంది. సీజన్డ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ అశ్వత్థామ ఈ కేసును చేపడతారు. దర్యాప్తు సమయంలో భర్త శవం ఆరికా ఇంటి బేస్‌మెంట్‌లో దొరికడంతో కేసు మర్డర్‌గా మారుతుంది.

ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు

ఇక ఇక్కడ నుంచి సినిమాలో ఊహించని మలుపు తిరుగుతుంది. దాంతో ఆరికా ప్రైమ్ సస్పెక్ట్‌గా మారిపోతుంది. అంతే కాదు ఊహించని రహస్యాలు బయటపడతాయి.. ఇలా ఊహించని ట్విస్ట్ లు వస్తాయి. అసలు అతను ఎలా చనిపోయాడు. చంపింది ఎవరు.?  అనేవి సినిమాలో చూడాల్సిందే.. సినిమాలోని ట్విస్ట్ లు ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కుర్చీబెడతాయి. ఈ సినిమా పేరు తత్సమ తద్భవ. ఈ సినిమా కన్నడలో తెరకెక్కింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్2023లో విడుదలైంది.ఈ సినిమాకు నూతన దర్శకుడు విశాల్ అత్రేయ రచన, దర్శకత్వం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us