
గత వారంతో పోల్చుకుంటే ఈ వారం థియేటర్లలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో విశ్వక్ సేన్ నటించిన ఫంకీ పై చాలా అంచనాలు ఉన్నాయి. అలాగే సంతోష్ శోభన్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ సినిమా కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. వీటితో పాటు అమరావతికి ఆహ్వానం, నీలవే వంటి తెలుగు సినిమాలు, సీతా పయనం వంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారంలో థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు (జీ5 ఓటీటీ), అనగనగా ఒక రాజు (నెట్ ఫ్లిక్స్) తదితర సినిమాలు ఇప్పటికే ఓటీటీ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం (ఫిబ్రవరి 13) కూడా పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో తెలుగు సినిమాలు పెద్దగా లేకపోయినా పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. మరి ఈ శుక్రవారం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..
అమెజాన్ ప్రైమ్ వీడియో
జియో హాట్‌స్టార్..
సన్ నెక్స్ట్
ఆపిల్ టీవీ ప్లస్
ది లయన్స్ గేట్ ప్లే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.