బికినీలో సముద్రాన్నే హీటెక్కిస్తోన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.? ఒక్క రోజులో దేశాన్నే షేక్‌ చేసిందీ చిన్నది

|

May 30, 2023 | 4:07 PM

హాట్‌ సమ్మర్‌లో కూల్ కూల్‌గా ఎంజాయ్‌ చేయడానికి అందరూ వెకేషన్స్‌ బాట పడుతున్నారు. సామాన్యులే టూర్‌లకు ప్లాన్స్‌ వేస్తుంటే సెలబ్రిటీలు సైలెంట్‌గా ఎలా ఉంటారు చెప్పండి. సెలబ్రిటీల రచ్చ మాములుగా లేదు. సమ్మర్ హీట్‌ను బలదూర్‌ చేస్తూ బీచ్‌ల్లో వాలిపోతున్నారు. ఇక తాము ఎంజాయ్‌ చేస్తున్న...

బికినీలో సముద్రాన్నే హీటెక్కిస్తోన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.? ఒక్క రోజులో దేశాన్నే షేక్‌ చేసిందీ చిన్నది
Guess The Actress
Follow us on

హాట్‌ సమ్మర్‌లో కూల్ కూల్‌గా ఎంజాయ్‌ చేయడానికి అందరూ వెకేషన్స్‌ బాట పడుతున్నారు. సామాన్యులే టూర్‌లకు ప్లాన్స్‌ వేస్తుంటే సెలబ్రిటీలు సైలెంట్‌గా ఎలా ఉంటారు చెప్పండి. సెలబ్రిటీల రచ్చ మాములుగా లేదు. సమ్మర్ హీట్‌ను బలదూర్‌ చేస్తూ బీచ్‌ల్లో వాలిపోతున్నారు. ఇక తాము ఎంజాయ్‌ చేస్తున్న వెకేషన్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఓ బ్యూటీ తన వెకేషన్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసి సోషల్‌ మీడియాను హీటెక్కించింది. బికినీలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సముద్రపు అలలపై సేద తీరుతూ, అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ రిలాక్స్‌ అవుతోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఒకే ఒక రోజులో దేశ వ్యాప్తంగా సెలబ్రిటీగా మారిపోయిందీ బ్యూటీ. హీరోయిన్‌గా పరిచయం కాక ముందే సైడ్‌ ఆర్టిస్ట్ రోల్‌ ద్వారానే దేశాన్ని ఓ ఊపి ఊపేసింది. అయితే వచ్చిన పాపులారిటీకి అనుగుణంగా విజయాలు మాత్రం అందడం లేదు. వరుస ఆఫర్లు దక్కించుకున్నా ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేక పోతోంది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా గ్లామర్‌ డోస్‌ను పెంచేసిందీ బ్యూటీ. హాట్‌, హాట్‌ ఫొటోస్‌తో కుర్రకారును కట్టిపడేస్తోంది. ఇంతకీ ఈ చిన్నది ఎవరో గుర్తు పట్టారా.? ఒక చిన్న కన్ను గీటి కుర్రాళ్లను కట్టేపడేసిన ప్రియా ప్రకాశ్‌ వారియరే ఈ చిన్నది. లవర్స్‌ చిత్రంలో కన్ను గీటిన ఈ చిన్నది క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అప్పుడు కన్ను గీటితే, ఇప్పుడు గ్లామర్‌ డోస్‌తో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ సముద్రంలో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..