Flash News.. “బ్రిటన్ ప్రధాని”ని కాటేసిన కరోనా..

| Edited By:

Mar 27, 2020 | 5:42 PM

కరోనా మహమ్మారి అందర్ని కాటేస్తోంది. దానికి కులం, మతం, భాషా, ప్రాంతం ఇలా ఏం లేకుండా.. ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. రవి అస్తమించని సామ్రాజ్యం అని చెప్పుకునే బ్రిటీష్‌పై కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంది. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ అస్వస్థతకు లోనవ్వడంతో.. పరీక్షలు జరపడంతో.. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టుల్లో తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. తొలుత.. కరోనా లక్షణాలు కనపడటంతో.. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రోఫెసర్ […]

Flash News.. బ్రిటన్ ప్రధానిని కాటేసిన కరోనా..
Follow us on

కరోనా మహమ్మారి అందర్ని కాటేస్తోంది. దానికి కులం, మతం, భాషా, ప్రాంతం ఇలా ఏం లేకుండా.. ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. రవి అస్తమించని సామ్రాజ్యం అని చెప్పుకునే బ్రిటీష్‌పై కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంది. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ అస్వస్థతకు లోనవ్వడంతో.. పరీక్షలు జరపడంతో.. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టుల్లో తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. తొలుత.. కరోనా లక్షణాలు కనపడటంతో.. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రోఫెసర్ క్రిస్ విట్టీ సూచనలతో బోరిస్ జాన్సన్‌కు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.