భయపెడుతున్న లిటిల్ స్టార్ సితార

|

Jun 12, 2020 | 6:28 PM

లాక్‌డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు సినిమా ప్రముఖులు. కొందరు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటే… మరికొందరు కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. ఇక  అక్కినేనివారి ఇంటి కోడలు సమంతా.. వంటలు నేర్చుకుంటూ… ఇంటి దాబాపై ఆర్గానిక్ వ్యవసాయం చేస్తోంది. రాశీ ఖన్నా తమిళంను చదవటం నేర్చుకుంటోంది. అల్లు అర్జున్ తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు.. సోషల్ మీడియా  లిటిల్ స్టార్ సితార ఆటా… పాటలతో తెగ సందడి […]

భయపెడుతున్న లిటిల్ స్టార్ సితార
Follow us on

లాక్‌డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు సినిమా ప్రముఖులు. కొందరు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటే… మరికొందరు కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. ఇక  అక్కినేనివారి ఇంటి కోడలు సమంతా.. వంటలు నేర్చుకుంటూ… ఇంటి దాబాపై ఆర్గానిక్ వ్యవసాయం చేస్తోంది. రాశీ ఖన్నా తమిళంను చదవటం నేర్చుకుంటోంది. అల్లు అర్జున్ తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు.. సోషల్ మీడియా  లిటిల్ స్టార్ సితార ఆటా… పాటలతో తెగ సందడి చేస్తోంది. తాజాగా జుట్టు విరబోసుకుని దెయ్యంలా నడిచొస్తున్న వీడియోను నమ్రత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.