Breaking: మే 3 వరకు ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు రద్దు.. డబ్బులు రీఫండ్..

|

Apr 14, 2020 | 8:18 PM

కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్‌ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మే 3 వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇక ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బును రీఫండ్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. కాగా, ఏపీలో ఇప్పటివరకు 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. […]

Breaking: మే 3 వరకు ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు రద్దు.. డబ్బులు రీఫండ్..
Follow us on

కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్‌ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మే 3 వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇక ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బును రీఫండ్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. కాగా, ఏపీలో ఇప్పటివరకు 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇవి చదవండి:

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు సరాసరి అమ్మ ఖాతాలోకి..

జగన్ సర్కార్ సంచలనం.. బ్లడ్ డొనేషన్ క్యాంపులపై నిషేధం..