TISS Mumbai Program Officer Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS).. ఒప్పంద ప్రాతిపదికన ప్రోగ్రాం ఆఫీసర్ పోస్టుల (Program Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు: ప్రోగ్రాం ఆఫీసర్, అకౌంట్ ఆసిస్టెంట్, పాలసీ ఫెలో, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్, సిస్టమ్ ఇంజనీర్ పోస్టులు.
పే స్కేల్: నెలకు రూ.35,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబందిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంసీఏ/బీఈ/బీటెక్, ఎంఫిల్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యాలు కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: మే 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: