PGIMER Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: జనరల్ మెడిసిన్‌లో ఎండీ లేదా పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే కేంద్రం లేదా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అడ్రస్: The Office of Head, Department of internal medicine, PGI, Chandigarh (block F, 4th floor, Nehru Hospital).
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: