AIIMS Recruitment 2021: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పలు ఉద్యోగాల భర్తీచేయనున్నారు. బీహార్‌లోని పాట్నాలో ఉన్న ఈ సంస్థలో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 158 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎలా దరఖాస్తు చేసుకోవాలిలాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 158 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
* అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ విభాగాల్లో ఉన్న ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ /ఎంఎస్)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/రీసెర్చ్ లో అనుభవం ఉండాలి.
* ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు 58ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్నా అభ్యర్థులు ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ సెల్, ఎయిమ్స్ పాట్నా–801507 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను ముందుగా అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 18.11.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Puneeth Rajkumar Death: పునీత్ మరణం పై రామ్ చరణ్ – రోజా ఎమోషనల్ కామెంట్స్..
Puneeth Rajkumar Death: పునీత్ మరణం పై రామ్ చరణ్ – రోజా ఎమోషనల్ కామెంట్స్..