NHAI Recruitment Notification ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు.. చిరుద్యోగులకు గుడ్ న్యూస్…. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI పలు ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://nhai.gov.in/ ను సందర్శించవచ్చు.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లో మొత్తం 42 పోస్టుల భర్తీని చేపట్టనుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగం లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 24,
డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 12,
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 6.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు 2021 ఏప్రిల్ 12 లోపున దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫామ్ ని పూర్తి చేయాలి.. తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి నోటిఫికేషన్లో ఇచ్చిన ఎడ్రస్ కి పంపాలి.
బీకామ్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా సర్టిఫైడ్ మేనేజ్మెంట అకౌంటెంట్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ పాస్ కావాలి.
GM (HR &Admn.)-I A, National Highways Authority of India, Plot No: G – 5&6, Sector – 10, Dwarka, New Delhi – 110075.
Also Read: ఇంటర్, డిగ్రీ అర్హత ఉందా..! భారీ వేతనాలతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
జాతకదోషంతో పెళ్లికాని ప్రసాదులు ఈ స్వామివారికి కళ్యాణం జరిపించి కంకణం ధరిస్తే.. వెంటనే వివాహం