CIPET Bhubaneswar Recruitment 2022: భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన భువనేశ్వర్‌లోని సీపెట్ – స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ సెట్రోకెమికల్స్ (AARP) ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు:
పే స్కేల్: జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు నెలకు రూ.31,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెసలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/డిప్లొమా, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్ గేట్/నెట్ స్కోర్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Incharge – Administration, CIPET:SARP-LARPM, B-25, CNI Complex, Patia, Bhubaneswar-751024, Odisha.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: