BSNL Recruitment 2022: బీఎస్ఎన్‌ఎల్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

|

Jul 23, 2022 | 5:24 PM

భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL).. అప్రెంటిస్‌ పోస్టుల (Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

BSNL Recruitment 2022: బీఎస్ఎన్‌ఎల్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
Bsnl
Follow us on

BSNL Apprentice Recruitment 2022: భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL).. అప్రెంటిస్‌ పోస్టుల (Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 44

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: అప్రెంటిస్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్ పోస్టులు: 24
సీఎమ్/సీఎఫ్‌ఏ/ఈబీ పోస్టులు: 20

వయోపరిమితి: జులై 26, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.8000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏ/పీజీ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 19, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.