BECIL Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో 96 ఉద్యోగాలు.. 3 రోజులే గడువు!

|

Feb 25, 2022 | 4:05 PM

భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడా (UP)లోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

BECIL Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో 96 ఉద్యోగాలు.. 3 రోజులే గడువు!
Becil
Follow us on

BECIL Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడా (UP)లోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 96

పోస్టుల వివరాలు:

  • రేడియోగ్రాఫర్‌: 22
  • మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్టులు: 51
  • పేషెంట్‌ కేర్‌ కో ఆర్డినేటర్లు: 8
  • ప్లెబోటోమిస్ట్‌: 1
  • ల్యాబ్‌ అటెండెంట్లు: 14

పే స్కేల్‌: నెలకు రూ.20,202ల నుంచి రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌, డిప్లొమా, యూజీ, ఎమ్‌ఎల్టీలో బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CBSE Term 2 date sheet 2022: సీబీఎస్సీ 10, 12 తరగతుల టర్మ్‌-2 పరీక్షల తేదీలు విడుదల.. ఈ తేదీల్లోనే పరీక్షలు..