
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే ప్రక్రియ భారతదేశంలో ప్రారంభమైంది. ఈసారి చివరి గడువు తేదీ 15 సెప్టెంబర్ 2025. అదే సమయంలో ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో ITR-2, ITR-3 ఫారమ్‌లు కూడా యాక్టివేట్ చేశారు. దీని కారణంగా ITR దాఖలు చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
ప్రపంచంలో అత్యధిక పన్ను వసూలు చేసే దేశాలు చాలా ఉన్నాయి. అక్కడ ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వానికి పన్నుగా ఇవ్వాలి. ప్రపంచంలో అత్యధిక పన్ను వసూలు చేసే దేశాలు ఏంటో తెలుసుకుందాం. భారతదేశంలో మీరు 39% పన్ను చెల్లించాలి. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయపు పన్ను ఐవరీ కోస్ట్‌లో విధిస్తారు. ఇక్కడ, అధిక ఆదాయ సమూహంలోని వ్యక్తులు తమ ఆదాయంలో 60 శాతం వరకు పన్నుగా చెల్లించాలి.
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ లక్ష దాటనున్న బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!
Personal income tax rate:
🇰🇾 Cayman Islands: 0%
🇧🇸 Bahamas: 0%
🇧🇭 Bahrain: 0%
🇧🇲 Bermuda: 0%
🇧🇳 Brunei: 0%
🇰🇼 Kuwait: 0%
🇴🇲 Oman: 0%
🇶🇦 Qatar: 0%
🇸🇦 Saudi Arabia: 0%
🇦🇪 UAE: 0%
🇬🇹 Guatemala: 7%
🇰🇿 Kazakhstan: 10%
🇷🇴 Romania: 10%
🇷🇸 Serbia: 10%
🇺🇿 Uzbekistan: 12%
🇷🇺 Russia: 13%…— World of Statistics (@stats_feed) February 22, 2025
ఇది కూడా చదవండి: Traffic Rules: కారు అతి వేగంగా నడిపినందుకు రూ. కోటి జరిమానా.. ఇక్కడ ఆదాయాన్ని బట్టి చలాన్!
ఇది కూడా చదవండి: Hero Vida: సింగిల్ ఛార్జింగ్‌తో 142కి.మీ మైలేజ్.. ధర కేవలం రూ.45,000 మాత్రమే.. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి