స్టాక్ మార్కెట్లో జోరు… లాభాల హోరు!

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, జీఎస్టీ మండలి నిర్ణయాల లాంటి సానుకూలతల మధ్య గత వారం భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు సోమవారం కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి.  బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 1,127 పాయింట్ల లాభంతో 39,141 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 334 పాయింట్లు లాభపడి 11,608 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.93 వద్ద కొనసాగుతోంది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, […]

స్టాక్ మార్కెట్లో జోరు... లాభాల హోరు!
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 11:30 AM

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, జీఎస్టీ మండలి నిర్ణయాల లాంటి సానుకూలతల మధ్య గత వారం భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు సోమవారం కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి.  బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 1,127 పాయింట్ల లాభంతో 39,141 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 334 పాయింట్లు లాభపడి 11,608 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.93 వద్ద కొనసాగుతోంది.

బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, బీపీసీఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. రిలయన్స్‌ క్యాపిటల్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టీసీఎస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. ఐటీ మినహా మిగతా రంగాల షేర్లన్నీ లాభాల్లో నమోదవుతున్నాయి.

Latest Articles
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు
ప్రసన్న వదనం సినిమా ట్విట్టర్ రివ్యూ..
ప్రసన్న వదనం సినిమా ట్విట్టర్ రివ్యూ..