Telugu News Business Jio and Airtel are offering data for less than 35 rupees, you will get 10GB for 11 rupees
Jio, Airtel: కేవలం రూ.11తోనే 10GB డేటా.. జియో, ఎయిర్‌టెల్‌లలో అదిరిపోయే ప్లాన్స్!
Jio, Airtel Deta Plans: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లలో తక్కువ ధరల్లోనే డేటా ప్యాక్‌లను అందిస్తున్నాయి. కేవలం డేటా అవసరం ఉన్నవారికి కేవలం 11 రూపాయలకే 10జీబీ డేటాను అందిస్తున్నాయి. మరి ఎయిర్‌టెల్, జియోలల ఎటువంటి డేటా ప్యాక్‌లు ఉన్నాయో తెలుసుకుందాం..
రెగ్యులర్ ప్లాన్‌లో అందుబాటులో ఉన్న రోజువారీ డేటా తక్కువగా ఉంటే జియో, ఎయిర్‌టెల్ మీ కోసం చాలా చౌకైన డేటా ప్యాక్‌లను అందిస్తున్నాయి. ఈ డేటా ప్యాక్‌ల ధర రూ. 35 కంటే తక్కువ. ఈ డేటా ప్యాక్‌లలో మీరు ఇంటర్నెట్ వినియోగానికి మాత్రమే డేటాను పొందుతారు. వీటిలో కాలింగ్ లేదా ఉచిత SMS ప్రయోజనాలు ఉండవు. అందుకే ఈ డేటా ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం.