
బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల నాన్ స్టాప్‌గా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. నాలుగైదు రోజుల నుంచి భారీగా తగ్గుతున్నాయి.. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిస్థితులతో బులియన్ మార్కెట్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి బంగారం తులంపై దాదాపు 4వేల వరకు ధర తగ్గింది. సోమవారం తులం బంగారంపై ఏకంగా 2.500లకుపైగా తగ్గగా, మంగళవారం తులంపై 1370 రూపాయలు తగ్గింది. అంతకుముందు కూడా ధరలు తగ్గాయి.. వారం రోజుల్లో దాదాపు 7వేల వరకు ధర తగ్గింది.
పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా బుధవారం (సెప్టెంబర్ 30) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 10మేర ధర తగ్గి.. రూ.1,48790 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,36,390 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 తగ్గి.. రూ.2,39,900 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,48,790, 22 క్యారెట్ల ధర రూ.1,36,390 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,48,790, 22 క్యారెట్ల ధర రూ.1,36,390 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,48,940, 22 క్యారెట్ల ధర రూ.1,36,540 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,790, 22 క్యారెట్ల ధర రూ.1,36,390 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,790, 22 క్యారెట్ల ధర రూ.1,36,390 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,48,790, 22 క్యారెట్ల ధర రూ.1,36,390 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.