Gold Price Today: దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉంటే.. హైదరాబాద్‌లో మాత్రం తగ్గింది.. ఎంతంటే..!

|

May 11, 2021 | 6:03 AM

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంది. గత నెలలో తగ్గిన బంగారం ధరలు.. ఈ నెల నుంచి మళ్లీ పై చూపుతు చూస్తోంంది. అయితే..

Gold Price Today: దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉంటే.. హైదరాబాద్‌లో మాత్రం తగ్గింది.. ఎంతంటే..!
Gold Price
Follow us on

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంది. గత నెలలో తగ్గిన బంగారం ధరలు.. ఈ నెల నుంచి మళ్లీ పై చూపుతు చూస్తోంంది. అయితే దీపావళి నాటికి రూ.60 వేల వరకు చేరే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మంగళవారం దేశీయంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిలకడగా ఉంటే.. హైదరాబాద్‌లో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.510 మేర తగ్గింది.

ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,910 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,910 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650 ఉంది.

కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,670 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,670 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,670 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,670 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

బంపర్‌ ఆఫర్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌.. రోజు 2జీబీ డేటా, మరి ఇతర నెట్‌వర్క్‌ల ప్లాన్స్‌..

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజు 300 చొప్పున ఆదా చేస్తే కోటి రూపాయలు పొందవచ్చు..!