Telugu News Business Gold Price Today: Gold and Silver Rate in Delhi, Mumbai, Hyderabad, Chennai and other cities on August 5th
Gold Price Today: మహిళలకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. ఇప్పట్లో తగ్గేటట్లులేదుగా..
Gold Price Today: తాజాగా ఆగస్ట్ 5వ తేదీన దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం ధర 1 లక్ష 1410 రూపాయలు ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు..
బంగారం ధరలు మహిళలకు చుక్కలు చూపిస్తున్నాయి. తులం ధర కొందామంటే చేతిలో లక్ష రూపాయలు పెట్టుకోవాల్సిందే. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపు పెరిగిపోతోంది. తాజాగా ఆగస్ట్ 5వ తేదీన దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం ధర 1 లక్ష 1410 రూపాయలు ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.