Gold Price Today: పండగల సీజన్‌లో పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

పండగల సీజన్‌లో గోల్డ్ ధరలు షాకిస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. తాజాగా పండగలకు ముందు పెరుగుతూ వస్తున్నాయి. పండగ సీజన్‌లో బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా అక్టోబర్‌ 22న దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై 220 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం ధర 56,600 రూపాయలు..

Gold Price Today: పండగల సీజన్‌లో పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold

Updated on: Oct 22, 2023 | 6:19 AM

పండగల సీజన్‌లో గోల్డ్ ధరలు షాకిస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. తాజాగా పండగలకు ముందు పెరుగుతూ వస్తున్నాయి. పండగ సీజన్‌లో బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా అక్టోబర్‌ 22న దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై 220 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం ధర 56,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర 61,750 వద్ద ఉంది.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  1. చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర 56,700 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,850 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 56,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,750 రూపాయలు ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,750 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,900 రూపాయలు ఉంది.
  4. కోల్‌కతాలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 56,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,750 రూపాయలు ఉంది.
  5. బెంగళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 56,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,750 రూపాయల వద్ద ఉంది.
  6. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 56,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,750 రూపాయల వద్ద ఉంది.
  7. విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 56,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,750 రూపాయల వద్ద ఉంది.
  8. ఇక వెండి ధర విషయానికొస్తే కిలో వెండి పై భారీగానే పెరిగింది. ఏకంగా 1200 రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి ధర 75,300 రూపాయల వద్ద కొనసాగుతోంది.