Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. దేశంలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే..

|

Feb 07, 2023 | 5:59 AM

ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు బంగారం ధర తగ్గితే మరోరోజు పెరుగుతుంటుంది. అయితే ధరలు ఎంత పెరిగినా వినియోగదారులతో..

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. దేశంలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Follow us on

ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు బంగారం ధర తగ్గితే మరోరోజు పెరుగుతుంటుంది. అయితే ధరలు ఎంత పెరిగినా వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి బంగారం షాపులు. ఇక తాజాగా ఫిబ్రవరి 7న దేశంలో బంగారం ధరలు పెరిగాయి. తులం బంగారంపై రూ.250 నుంచి రూ.280 వరకు పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,590 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది.
  • పుణెలోలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది.

వెండి ధరలు

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, ముంబైలో రూ.71,000, ఢిల్లీలో రూ.71,200, కోల్‌కతాలో రూ.71,200, హైదరాబాద్‌లో రూ.74,000, విజయవాడలో రూ.74,000, బెంగళూరులో రూ.74,000, కేరళలో రూ.74,000, పుణెలో కిలో వెండి ధర రూ.71,200 ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి