Gold Price Today: స్థిరంగా పసిడి ధరలు.. దేశంలోని వివిధ నగరాల్లో తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..?

|

Nov 20, 2021 | 6:00 AM

Gold Price Today: పసిడి ప్రియులకు ఈ రోజు కొంచెం మెరుగ్గా ఉంది. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా

Gold Price Today: స్థిరంగా పసిడి ధరలు.. దేశంలోని వివిధ నగరాల్లో తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..?
Gold
Follow us on

Gold Price Today: పసిడి ప్రియులకు ఈ రోజు కొంచెం మెరుగ్గా ఉంది. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీపావళీ.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పైపైకి వెళుతున్నాయి. తాజాగా శనివారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,000గా ఉంది. అలాగే 10 గ్రాముుల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,180కు చేరింది. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,000ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,530కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,290కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,500కు చేరింది. అలాగే ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,100కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,100కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,000ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది.

అయితే అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలలో మార్పులు.. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటీ వడ్డీ రేట్లు.. వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు. ఇక గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజూకీ స్వల్పంగా పసిడి ధరలు పెరుగుతూ బంగారం కొనాలనుకునేవారికి షాకిస్తున్నాయి.

IND vs NZ: రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం..

Viral Photos: ఈ తల్లి, కూతురు ఒక మాదిరిగా కనిపిస్తారు.. ఫొటోలు చూస్తే షాక్‌ అవుతారు..

Kamala Harris: కమలా హారిస్‌కి అమెరికా అధ్యక్ష బాధ్యతలు.. కారణాలు ఇలా ఉన్నాయి..?