Gold-Silver Rates Today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. వివిధ నగరాల్లో రేటు ఏ విధంగా ఉందంటే..?

|

Apr 11, 2021 | 5:26 AM

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఢిల్లీ మినహాయించి వివిధ నగరాల్లో స్వల్పంగా తగ్గాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరల్లో తాజాగా స్వల్ప మార్పులు

Gold-Silver Rates Today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. వివిధ నగరాల్లో రేటు ఏ విధంగా ఉందంటే..?
Follow us on

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఢిల్లీ మినహాయించి వివిధ నగరాల్లో స్వల్పంగా తగ్గాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరల్లో తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతకొన్ని రోజులగా మళ్లీ ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 55 వేలకు చేరుకున్న తులం బంగారం ధర ఇప్పుడు మళ్లీ రూ.47 వేలకు దిగువకు చేరుకుంది. ఇక తాజాగా ఆదివారం బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.490 పెరిగి.. 45,650 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 49,800 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 67,000గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,700 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,700 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,000 గా ఉంది.

* కర్నాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,400 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,350 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 67,000 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,740 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,720 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,600గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,400 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,350 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,600 గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,350 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 71,600 గా ఉంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,350 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 71,600 గా ఉంది.

చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ.. శిఖర్‌ ధావన్‌ దాడికి చతికిలపడిన సీఎస్‌కే బౌలర్లు.. రాణించిన పృథ్వీ షా..

Dead Whale : బంగ్లాదేశ్ సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చిన 35 అడుగుల చనిపోయిన తిమింగలం

ఆసియా క్వాలిఫయర్స్​లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు.. టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తులు ఖరారు